పర్యటకుల కేరింతలు
హిమాచల్ ప్రదేశ్‌ను చలి వణికిస్తోంది. రాజధాని శిమ్లాను మంచు దుప్పటి
కప్పేసింది. అలాగే పక్కనే ఉన్న కుఫ్రీ హిల్ స్టేషన్లో మంచు అందాలు పర్యటకులను
విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మంచు కొండ ప్రాంతానికి పర్యటకుల తాకిడి
పెరిగింది. దీంతో కుఫ్రీ ప్రాంతం పర్యటకులతో సందడిగా మారింది.