న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో1పై స్టే ఇస్తూ
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఉన్నత న్యాయస్థానం
తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై
రేగురువారం విచారణ చేపడతామని సుప్రీం ధర్మాసనం తెలిపింది. రహదారులపై బహిరంగ
సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతులు లేవంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నంబరు
1 తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవోను సస్పెండ్
చేస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత న్యాయస్థానం
ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
పిటిషన్ పై అత్యవసర విచారణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది
ధర్మాసనాన్ని కోరారు. అభ్యర్థనపై స్పందించిన సుప్రీం కోర్టు ప్రధాన
న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. గురువారం
విచారణ చేపట్టనున్నన్లు తెలిపింది.