న్యూ ఢిల్లీ: దేశ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈసారి ఆంధ్రప్రదేశ్ శకటం ఎంపిక
అయ్యింది. ఈ విషయంపై బుధవారం అధికారిక ప్రకటన వెలువడింది. కోనసీమలో
ప్రబలతీర్ధం పేరుతో, సంక్రాంతి ఉత్సవం ఇతివృత్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ శకటం ఈ
అవకాశం దక్కించుకుంది. వివిధ రాష్ట్రాల నుంచి రిపబ్లిక్ డే పరేడ్‌కు శకటాలను
కేంద్రం ఎంపిక చేస్తున్న విషయం తెలిసిందే. దక్షిణ భారత దేశం నుండి కేరళ ,
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అవకాశం కల్పించారు ఈసారి.