న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి వర్గం ఇవాళ(బుధవారం) భేటీ కానుంది. ఉదయం పదిన్నర
గంటల ప్రాంతంలో ఈ భేటీ జరగనున్నట్లు సమాచారం. పలు కీలకాంశాలపై చర్చ కోసమే
కేబినెట్ జరగనున్నట్లు స్పష్టమవుతోంది. అలాగే ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్
కమిటీ మీటింగ్ కూడా ఇవాళ జరగనుంది. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్
ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ భేటీలకు ప్రాధాన్యత సంతరించుకుంది.