దేశ రాజధాని ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కొత్త సంవత్సరం జనవరి 1వతేదీ
నుంచి శీతాకాల సెలవులు ఇస్తున్నట్లు ఢిల్లీ సర్కారు ప్రకటించింది. శీతాకాల
సెలవుల కోసం ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు జనవరి 1 నుంచి రెండు వారాల
పాటు మూతపడతాయని విద్యా డైరెక్టరేట్ జారీ చేసిన సర్క్యులర్‌లో తెలిపింది.
సిలబస్‌లను సవరించడానికి, విద్యార్థుల అభ్యాస స్థాయి విద్యా పనితీరును
మెరుగుపరచడానికి 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు రెమిడియల్ సెషన్లను జనవరి 2
నుంచి 14 వరకు నిర్వహించనున్నట్లు సర్క్యులర్‌లో పేర్కొంది.ఢిల్లీలోని అన్ని
ప్రభుత్వ పాఠశాలలు శీతాకాల సెలవుల కోసం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి జనవరి
15వతేదీ వరకు మూసివేయనున్నట్లు విద్యాశాఖ డైరెక్టరేట్ తెలిపింది.