లెజెండరీ మాజీ అథ్లెట్, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష రాజ్యసభ వైస్ చైర్పర్సన్
ప్యానెల్‌కు నామినేట్ అయ్యారు. కేరళ రాష్ట్రానికి చెందిన ఆమెను బిజెపి
నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ సభ్యురాలిగా ఎంపిక చేసిన విషయం అందరికీ
తెలిసిందే. ప్రస్తుతం రాజ్యసభ వైస్ చైర్ పర్సన్ ప్యానెల్ కూడా ఇచ్చింది.ఈ
నిర్ణయాన్ని రాజ్యసభ చైర్మన్ జగదీప్ థంకర్ ప్రకటించారు. కాగా, ప్యానెల్లో
నామినేటెడ్ సభ్యుడిని నియమించడం ఇదే తొలిసారి. అలాగే ఓ అథ్లెట్‌కు మొదటిసారి ఈ
అవకాశం లభించిందని ఆయన చెప్పారు. ఆమెతో పాటు వైఎస్సార్సీపీ సభ్యుడు
విజయసాయిరెడ్డి కూడా నామినేషన్ వేశారు.