కాంగ్రెస్ నేత, పంజాబ్ ఫేమస్ గాయకుడు సిద్ధూ మోసేవాలా హత్య కేసుకు సంబంధించి
పంజాబీ గాయకుడు బబ్బుమాన్ ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బుధవారం
మాన్సాలో కొన్ని గంటలపాటు ప్రశ్నించింది. “మోసేవాలా హత్య కేసుకు సంబంధించి
గాయకుడు బాబుమాన్కు సిట్ సమన్లు పంపింది. వాటిని అనుసరించి మాన్ మాన్సా
చేరుకున్నాడు. ఈ సందర్భంగా అతన్ని కొన్ని గంటల పాటు విచారించారు. తదుపరి
విచారణ కొనసాగుతున్నందున, పోలీసులు ఇంతకు మించి ఏమీ చెప్పలేర”ని సంబంధిత
అధికారి మాన్సా నానక్ సింగ్ తెలిపారు. అలాగే, ఈ కేసులో మన్కీరత్ ఔలాఖ్ను కూడా
సిట్ విచారించించింది.