ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (MCD)లో బిజెపి నుంచి
అధికారాన్నిచేజిక్కించుకోవడానికి వీలుగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) బుధవారం ఫుల్
మెజారిటీ సాధించింది. అయితే, ఆప్ పార్టీ కౌన్సిలర్లపై బీజేపీ ఒత్తిడి
చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోపించారు. కొత్తగా ఎన్నికైన ఆప్
కౌన్సిలర్లకు ఫోన్ కాల్స్ చేస్తూ బీజేపీ తన దుర్మార్గాన్ని ప్రారంభించిందని
పేర్కొంటూ సిసోడియా ట్వీట్ చేశారు. “బీజేపీ గేమ్ మొదలైంది. కొత్తగా ఎన్నికైన
మా కౌన్సిలర్లకు ఫోన్లు వస్తున్నాయి. కానీ, మా కౌన్సిలర్లు ఎవరూ అమ్ముడుపోరు.
కౌన్సిలర్లందరికీ ఫోన్ కాల్స్ వస్తే, లేదా ఎవరైనా కలవడానికి వస్తే, మొత్తం
సంభాషణను రికార్డ్ చేయమని చెప్పాం” అని ఆయన పేర్కొన్నారు.