దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ లా కాలేజీల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం
అర్హత పరీక్షగా కామన్ లా అడ్మిషన్ టెస్ట్(CLAT) నిర్వహిస్తారు. ఈ టెస్ట్
ద్వారా లా కాలేజీల్లో విద్యార్థులు ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం చేయడానికి ప్రవేశం
పొందవచ్చు. తాజాగా క్లాట్-2023 కోసం నేషనల్ లా యూనివర్సిటీస్
కన్సార్టియం(CNLUs) దరఖాస్తులను ఆహ్వానించిన విషయం
తెలిసిందే. క్లాట్-2023 పరీక్ష 2022 డిసెంబర్ 18న జరగనుంది. దీనికి సంబంధించి
అడ్మిట్ కార్డులు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. అడ్మిట్ కార్డ్‌ను
డౌన్లోడ్ చేయడానికి, అభ్యర్థులు నేషనల్ లా యూనివర్సిటీ కన్సార్టియం అధికారిక
వెబ్‌సైట్‌ను consortiumofnlus.ac.in సందర్శించాలని నోటీస్ లో పేర్కొన్నారు.
అండర్ గ్రాడ్యుయేట్ CLAT పేపర్లో 150 బహుళ-ఎంపిక ప్రశ్నలు ఉంటాయి. అయితే
గ్రాడ్యుయేట్ CLAT పేపర్లో 120 ఆబ్జెక్టివ్-టైప్ ప్రశ్నలు ఉంటాయి.