ప్రపంచమంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో చైనాను కొవిడ్ తో పాటు కొత్త వేరియంట్
కుదిపేస్తోంది. భారీగా పెరుగుతున్న కేసులు.. కరోనా కొత్త వేరియంట్‌వేనా..
లేక మరో కొత్త వైరస్ పుట్టికొచ్చిందా.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కరోనా లెక్కలతో దోబుచులాడుతున్న చైనాలో లాక్ డౌన్ కష్టాలు మొదలయ్యాయి. ఈశాన్య
చైనాలో వైరస్ పంజా విసురుతోంది. జిలిన్ ప్రావిన్స్‌లో ఉన్న చాంగ్‌చున్
పట్టణంతోపాటు, అనేక ప్రాంతాల్లో లాక్డౌన్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు
పడుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల ప్రారంభంలో అధికారులు అకస్మాత్తుగా డెలివరీ
డ్రైవర్ అపార్ట్మెంట్ భవనాన్ని మూసివేశారు. దీంతో చైనాలోని డెలివరీ సిబ్బంది
ఇంటికి తిరిగి రాలేకపోతున్నారు.