గత ఐదేళ్లలో క్వాడ్ కూటమి అభివృద్ధి నాలుగు దేశాల నాయకుల సృజనాత్మకతకు,
ముందుచూపునకు నిదర్శనమని విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. న్యూ
టెక్నాలజీస్‌పై గురువారం జరిగిన ప్రపంచ సదస్సులో ఆయన ప్రసంగించారు. భారత్
సంతకం చేయని అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని జైశంకర్ ప్రస్తావించారు.
“క్వాడ్, ఇతర ముగ్గురు సభ్యుల ఒడంబడిక ద్వారా మిత్రదేశాలుగా ఉన్నారనేది
వాస్తవం. ఇది ఒక ప్రత్యేక చమత్కార వ్యవస్థగా మారింది. మా ముగ్గురు ఒప్పంద
స్నేహితులు సంధి లేని దేశంతో సహకరించడం మాకు అసాధారణమైనది. ప్రతి ఒక్కరూ
అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది” అంటూ జైశంకర్ ప్రకటించారు.