అబ్రస్ ప్రికాటోరియస్ అనే మొక్క నుంచి విత్తనాల ద్వారా విడుదలయ్యే అబ్రిన్ అనే
విషం ద్వారా మరణానికి చేరువైన ఏడేళ్ల చిన్నారిని మంగళవారం వైద్యులు కాపాడారు.
ఈ విషయం ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది.
మధ్యప్రదేశ్‌లోని భింద్ లో రట్టి (గుంచి) అని కూడా పిలువబడే అబ్రస్
ప్రికాటోరియస్ అనే మొక్క విత్తనాల ద్వారా విడుదలయ్యే ఈ అబ్రిన్ విషం పాము
విషం వలే ప్రమాదకరమైనది. ప్రాణాంతకం కూడా. సరైన సమయానికి చికిత్స చేయకపోతే
అది మరణానికి దారి తీస్తుంది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లోని భింద్‌కు చెందిన
కొంతమంది తీవ్ర అస్వస్థతతో అక్టోబరు 31న ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రి లో
చేరారు. వారిలో రక్తంతో కూడిన విరేచనాలు, మెదడు పెరుగుదల, షాక్‌తో సహా
విషపూరిత సంకేతాలతో ఆ శిశువు కూడా చేరినట్లు ఆసుపత్రి పేర్కొంది.