‘వన్ విలేజ్ వన్ డ్రోన్’ కార్యక్రమం కింద జమ్మూ కాశ్మీర్ లో వ్యవసాయ అవసరాల
కోసం డ్రోన్లను ఉపయోగించడం ప్రారంభించారు. షేర్-ఎ-కాశ్మీర్ అగ్రికల్చరల్ అండ్
సైన్స్ విశ్వవిద్యాలయం దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్‌లో మొట్టమొదటి వ్యవసాయ
డ్రోన్ ప్రదర్శన కార్యక్రమాన్నినిర్వహించింది. ఈ సమయంలో పండ్ల చెట్లపై
పురుగుమందులను పిచికారీ చేయడానికి డ్రోన్లను ఉపయోగించారు. యూనివర్శిటీ ఆఫ్
అగ్రికల్చర్ అండ్ సైన్స్ రూపొందించిన సరికొత్త టెక్నాలజీ లోయలోని ఉద్యానవన
రంగానికి పెద్ద పీట వేయనుంది. ఈ డ్రోన్ ద్వారా పురుగుమందుల పిచికారీతో రైతుకు
సమయం, శ్రమ, పురుగుమందులు ఆదా అవుతాయని, అన్నింటికీ మించి ఈ విధంగా పిచికారీ
చేయడం ద్వారా పురుగుమందులు చెట్లకు చేరుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అలాగే పంట దిగుబడి కూడా మరింత పెరుగుతుంది.