పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో అహ్మదీయులకు చెందిన అనేక సమాధులను
మతపరమైన తీవ్రవాదులు అపవిత్రం చేశారని మైనారిటీ కమ్యూనిటీ ప్రతినిధి మంగళవారం
తెలిపారు. లాహోర్‌కు 100 కిలోమీటర్ల దూరంలోని హఫీజాబాద్ జిల్లా ప్రేమ్ కోట్
శ్మశానవాటికలో సమాధులను అపవిత్రం చేశారని జమాత్ అహ్మదీయా పాకిస్థాన్ అధికారి
అమీర్ మహమూద్ తెలిపారు. సమాధులను ధ్వంసం చేసిన వారు వాటిపై “అహ్మదీ కుక్క”
అని కూడా రాశారని, ఇది చాలామంది మనోభావాలను దెబ్బతీసిందన్నారు. సమాధులను
అపవిత్రం చేసిన వారిని అరెస్టు చేయాలని మహమూద్ డిమాండ్ చేశారు.