ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. అయితే,
అందులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పేరు లేకపోవడంతో ఆప్ తన ఎన్నికల
ప్రచారాన్నివేగవంతం చేసింది. ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించి సెంట్రల్
బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దాఖలు చేసిన మొదటి ఛార్జిషీట్లో ఢిల్లీ ఉప
ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పేరు లేకపోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దీన్ని
ప్రచార అంశంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోంది. త్వరలో జరగబోయే మునిసిపల్
కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) ఎన్నికల్లో ఇదే అంశంపై ప్రధాన పార్టీల నడుమ మాటల
యుద్ధం జరుగుతోంది.