గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ని 10 రోజుల పాటు జాతీయ దర్యాప్తు సంస్థ
(ఎన్ఐఏ) కస్టడీకి ఢిల్లీ కోర్టు గురువారం ఆదేశించింది. దేశవ్యాప్తంగా
హింసాత్మక చర్యలు, సంచలనాత్మక నేరాలకు పాల్పడేందుకు ఉగ్రవాద, క్రిమినల్
సంస్థలు కుట్ర పన్నిన కేసులో బిష్ణోయ్‌ని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. గతంలో
సంగీత విద్వాంసుడు సిద్ధు మూసేవాలా హత్య కేసులో పంజాబ్ లోని భటిండా జైలులో
అతను బంధీగా ఉన్నాడు.