మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రి
ధర్మేంద్ర ప్రధాన్ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)పై విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్
నేతృత్వంలోని ఆ పార్టీ అవినీతిలో నిమగ్నమైందని, అసత్య ప్రచారం చేస్తోందని
ఆరోపించారు. ఒక మీడియా ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పై
వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ప్రజలు అధికారంలో ఉన్న రాష్ట్ర పార్టీతో కలత
చెందుతున్నారన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP)కి
ఢిల్లీ ప్రజలు పట్టం కడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.