వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్లో ఆదివారం ఢిల్లీ
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రోడ్‌షో సందర్భంగా ఓ ఘటన చోటు చేసుకుంది.
నిరసనకారుల బృందం ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా నినాదాలు చేశారు. సాయంత్రం
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ రోడ్‌షో సందర్భంగా ఒక సభలో
ప్రసంగిస్తున్నప్పుడు పంచమహల్స్ జిల్లాలోని హలోల్‌లో కొందరు “మోదీ మోదీ..”
అంటూ నినాదాలు చేశారు. ఇందుకు కేజ్రీవాల్ కుడా ఘాటుగానే స్పందించాడు.
“ఎవరికి వారు కోరుకున్న వారి కోసంఎలాంటి నినాదాలైనా చేయవచ్చు. కానీ వారి
పిల్లలందరికీ స్వచ్ఛమైన తాగునీరు, ఇంటర్నెట్ వంటి ఆధునిక సౌకర్యాలు అందుబాటులో
ఉండాలని మేము చూస్తున్నాం.మోదీ అనుకూల వ్యక్తుల మనసునూ గెలుచుకుంటాం…వారిపై
ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుంది ..” అంటూ ప్రసంగించారు.