పంజాబ్ క్యాడర్ మాజీ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయల్ కేంద్ర ఎన్నికల
కమిషనర్గా నియమితుల య్యారు. ఆయన 2027 డిసెం బరు వరకు ఈ బాధ్యతల్లో ఉంటారు.
ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ 2025 ఫిబ్రవరిలో
పదవీ విరమణ చేస్తే ఆయన స్థానంలో గోయల్ సీఈసీ అవుతారు. అరుణ్ గోయల్ ఐఏఎస్
అధికారిగా డిసెంబరులో పదవీ విరమణ చేయాల్సి ఉండగా, ఆయన ముందే స్వచ్ఛంద పదవీ
విరమణ(వీఆర్ఎస్) చేశారు. ఆయన వీఆర్ఎస్ శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చింది.
ఆ మరుసటి రోజే ఆయన ఎన్నికల కమిషనర్గా నియమితులు కావడం విశేషం. గోయల్
ఇప్పటివరకు భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్నారు.