భారతదేశం ఏకైక నునో ఫెల్టింగ్ హస్తకళాకారుడు ఫరూక్ ఖాన్ కాశ్మీర్ సాంప్రదాయ
హస్తకళలతో న్యూనో ఫెల్టింగ్ పద్ధతిని కలిపి పూర్తిగా కొత్త రకమైన కళను
రూపొందించాడు. కాశ్మీర్‌లోని పాత హస్తకళలకు ఫరూక్ ప్రాణంపోశాడు. అతను రెండు
సాంకేతికతలను కలిపి ఒక ప్రత్యేకమైన శైలిని సృష్టించడం విశేషం. ఇది
ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. ఆస్ట్రేలియాలో అభివృద్ధి చేయబడి,
జపాన్‌లో ప్రాచుర్యం పొందిన సాంకేతికతను ఉపయోగించి అద్భుతమైన తివాచీని
రూపొందించాడు. ఈ హస్తకళాకారుడు కాశ్మీర్ సాంప్రదాయపు “నందా” తివాచీలు, సిల్క్
స్కార్ఫ్‌లను ఆధునిక మార్కెట్ లో విడుదల చేసేందుకు సిద్ధమయ్యాడు.