ఢిల్లీలోని ర్యాడిసన్ బ్లూ హోటల్ యజమాని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
తన నివాసంలో ఉరి వేసుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఆయనను
ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు.
అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఢిల్లీ-నేషనల్
క్యాపిటల్ రీజియన్ పరిధిలోని ఘజియాబాద్‌లో గల ర్యాడిసన్ బ్లూ హోటల్ యజమానిగా
అమిత్ జైన్ కు మంచి గుర్తింపు ఉంది. ఘజియాబాద్ కౌశంబీ ప్రాంతంలో ఆయన హోటల్
ఉంటుంది. ఢిల్లీ తూర్పు ప్రాంతంలో ఉన్న కామన్వెల్త్ గేమ్స్ విలేజ్‌లో ఆయన
నివాసం ఉంటున్నాడు. తన నివాసాన్నికామన్వెల్త్ గేమ్స్ విలేజ్ నుంచి నొయిడాకు
తరలించే ప్రయత్నాల్లో ఆయన ఉన్నట్లు సమాచారం. ఈలోగా ఈ సంఘటన జరిగింది.