నరోడా పాటియా అల్లర్లలో దోషిగా ఉన్న వ్యక్తి కుమార్తెకు గుజరాత్ ఎన్నికల్లో
ఎమ్మెల్యే అభ్యర్థిగా బీజేపీ టికెట్ ఇచ్చింది. ఈ కేసులో దోషిగా ఉన్న మనోజ్
కుక్రానీ కూతురు పాయల్ గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేయనున్నారు.
2002 నరోడా పాటియా అల్లర్ల కేసులో దోషిగా మనోజ్ కుక్రానీ తేలాడు. ఆయనకు జీవిత
ఖైదు శిక్ష పడింది. ప్రస్తుతం మనోజ్ బెయిల్ పై ఉన్నాడు. పాయల్ కుక్రానీ
అనస్థీషియా డాక్టర్. పాయల్ తల్లి రేష్మ కుక్రానీ అహ్మదాబాద్ లోని సైజ్ పూర్
కార్పొరేటర్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం మనోజ్ కుక్రానీ కూతురు పాయల్ కు
ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడాన్ని గుజరాత్ బిజెపి చీఫ్ సిఆర్ పాటిల్ సమర్థించారు.