గుజరాత్లో వచ్చే నెలలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల వరకు బీజేపీ
వర్సెస్ కాంగ్రెస్‌గా సాగిన పోటీ ఈ ఎన్నికల్లో మాత్రం త్రిముఖంగా సాగుతోంది.
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యేకంగా గుజరాత్ పై
దృష్టిసారించారు. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ ఓటర్లకు హామీల వర్షం
కురిపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమను గెలిపిస్తే అందరికీ ఉచితంగా 24
గంటల విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. వీటితో పాటు గతంలోని పెండింగ్ బిల్లులను
రద్దు చేస్తామని అన్నారు. ఇక నిరుద్యోగంపై ఆయన మాట్లాడుతూ 10 లక్షల ఉద్యోగాలతో
పాటు నిరుద్యోగులకు 3,000 రూపాయల భృతి ఇస్తామని ప్రకటించారు.