అండర్ గ్రాడ్యుయేట్ల కోసం జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (NEET-UG) 2022 సీట్ల
కేటాయింపు ఫలితాలను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) ప్రకటించింది. దరఖాస్తు
చేసుకున్న అభ్యర్థులందరూ MCC అధికారిక వెబ్సైట్ (MCC.nic.in)లో రౌండ్ 2 సీట్ల
కేటాయింపు ఫలితాలను చూడవచ్చు. దరఖాస్తుదారులు వారి NEET-UG స్కోర్లను
వీక్షించాలంటే వారి అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ అవసరం. నవంబర్ 13 నాటితో
నీట్ యూజీ కౌన్సెలింగ్ రౌండ్ 2 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగించారు..అదే
రోజు రెండవ రౌండ్ NEET-UG కౌన్సెలింగ్ కూడా జరిగింది. ఆ సమయంలో విద్యార్థులు
తమ చివరి కౌన్సెలింగ్ ఎంపికలను లాక్ చేశారు. 1,87,234 మంది ఆశావహులు
భారతదేశంలోని 497 నగరాలు, అలాగే 14 ఇతర దేశాల్లోని 3,570 పరీక్షా కేంద్రాల్లో
నీట్-యూజీకి హాజరయ్యారు.