బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC)లో వార్డు డిలిమిటేషన్‌ను
వ్యతిరేకిస్తూ కార్పొరేషన్ మాజీ సభ్యుడు సోమవారం ముంబాయి హైకోర్టులో పిటిషన్
దాఖలు చేశారు. కౌన్సిలర్ల సంఖ్యను 236 నుంచి 227కు కుదిస్తూ ఏక్ నాథ్ షిండే
నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. అయితే, దీని
రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ కార్పొరేషన్ మాజీ సభ్యుడు సోమవారం కోర్టులో
పిటిషన్ దాఖలు చేశారు. 2021 నవంబర్ లో అధికారం చేపట్టిన ఉద్ధవ్ ఠాక్రే
ప్రభుత్వం, నగరంలోని వార్డుల సంఖ్యను 227 నుంచి 236 కు పెంచింది. తరువాత, గత
ఆగస్టులో శివసేన-బిజెపి ప్రభుత్వం ఆ సంఖ్యను తిరిగి 227కు పునరుద్ధరిస్తూ
ఆర్డినెన్స్ జారీ చేసింది. దీనిపై సోమవారం న్యాయవాది, మాజీ కార్పొరేటర్ రాజు
పెడ్నేకర్.. ఆగస్ట్ 2022 ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
ఇది గడియారాన్ని తిరిగి మార్చడమేనని వాదించారు.