తమిళనాడు రాష్ట్రం ఆవడిలోని ఆర్మ్డ్ రిజర్వ్డ్ కానిస్టేబుళ్లను రూ.1.44
కోట్ల మేర మోసం చేసిన మరో కానిస్టేబుల్ జైలు పాలయ్యాడు. ఆవడి సత్యమూర్తినగర్
పోలీస్ క్వార్టర్స్‌లో నివసిస్తున్న పాంబాటి ఆవడి ఆర్మ్డ్ బెటాలియన్‌లో
కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతనితో పాటు పనిచేస్తున్న ధర్మన్ (37) తన
మిత్రుడు కానిస్టేబుల్ రమేష్ మలేసియాలో ఉన్న ఓ ఆయిల్ కంపెనీలో పెట్టుబడి
పెడితే మంచి లాభం వస్తుందని నమ్మించారు. ఈ రకంగా ధర్మన్, అతని మిత్రుడు
పలువురు కానిస్టేబుళ్లను నమ్మించి మోసం చేసినట్లు విచారణలో తేలడంతో, ధర్మన్ను
శనివారం పోలీసులు అరెస్ట్ చేసి, పరారైన అతని మిత్రుడు కోసం గాలిస్తున్నారు.