మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో మానవ-జంతు ఘర్షణలు చెలరేగడంతో, అటవీ శాఖకు
పులులను పట్టుకోవడం ఒక్కటే మార్గంగా కనిపిస్తున్నట్లు ఉంది. మంగళవారం
సాయంత్రం ఉత్తర బ్రహ్మపురి అటవీ రేంజ్ పరిధిలోని సాయిఘాటా వద్ద కంపార్ట్మెంట్
నంబర్ 118లో నాలుగు మానవ హత్యలకు పాల్పడిన మగ పులిని అధికారులు బంధించారు.
నిజానికి గత నెలలో నాగ్భిడ్-బ్రహ్మపురి హైవేని దాటుతున్న పులిని అధిజారులు
గుర్తించారు. ఈ నెల, బ్రహ్మపురి అటవీ శాఖ డిప్యూటీ కన్జర్వేటర్ దీపేష్
మల్హోత్రా అదే పులి అని ధృవీకరించారు. ఈ సంవత్సరం జూన్ నుంచి ఈ పులి నలుగురిపై
దాడి చేసి చంపేసింది. ఈ క్రమంలో అటవీ అధికారులు పులిని కష్టపడి చాకచక్యంగా
బంధించారు.