రాష్ట్రంలో పెరుగుతున్న డెంగ్యూ కేసులను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి
ఆదిత్యనాథ్ తీవ్రంగా పరిగణించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులతో శనివారం ఆయన
అత్యవసర సమావేశం నిర్వహించారు. క్షేత్ర పర్యటనలు నిర్వహించి, వెక్టర్
వ్యాప్తిని నియంత్రించే చర్యలను సకాలంలో అమలు చేస్తామని నోడల్ అధికారులు హామీ
ఇచ్చారు. ప్రభావిత జిల్లాలపై పర్యవేక్షణ పెంచాలని ఆరోగ్య అధికారులను కూడా
సీఎం ఆదేశించారు. పరిశుభ్రత, ఫాగింగ్, యాంటీ లార్వా స్ప్రేయింగ్ను
ప్రోత్సహించడానికి రాష్ట్రవ్యాప్త ప్రయత్నాలను ఆయన సమర్థించారు. ఆసుపత్రిలో
చేరిన తర్వాత రోగులందరికీ తగిన వైద్య సంరక్షణ తప్పక అందుతుందన్నారు. వైద్యులు,
మందులు నిరంతరం అందుబాటులో వుండేలా హామీ ఇవ్వాల్సిందిగా ఆదేశించాలని
ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.