న్యూ ఢిల్లీ : దేశంలో మరోసారి కోవిడ్ కేసుల్లో పెరుగుదల కనపిస్తోంది. తాజాగా
కేరళలో కొత్తగా కోవిడ్ సబ్‌వేరియంట్ వెలుగులోకి వచ్చింది. జేఎన్.1
సబ్‌వేరియంట్‌ని కనుగొన్నారు. చైనాలో కేసులకు కారణమవుతున్న ఈ వేరియంట్‌ని
తొలిసారిగా కేరళలో గుర్తించారు. జేఎన్ 1 సబ్‌వేరియంట్, బిఏ.2.86 వేరియంట్‌గా
కూడా పిలుస్తారు. మొదటిసారిగా సెప్టెంబర్ 2023లో అమెరికాలతో ఇది
కనుగొనబడింది.ప్రస్తుతం ఈ కొత్త వేరియంట్ గుర్తించడంతో దక్షిణాది రాష్ట్రాల్లో
ఆందోళన పెరుగుతోంది. కోవిడ్-19 సబ్-వేరియంట్ జేఎన్1 కేసు డిసెంబర్ 8న కేరళలో
కనుగొనబడింది. 79 ఏళ్ల మహిళ శాంపిళ్లను పరీక్షించగా ఈ కొత్త వేరియంట్ ఉన్నట్లు
గుర్తించారు. ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందడంతో పాటు మానవుడి రోగ నిరోధక
వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.ఇంతకముందు
సింగపూర్ దేశంలో ఒక భారతీయ టూరిస్ట్‌కి కూడా జేఎన్.1 సబ్-వేరియంట్ ఉన్నట్లు
గుర్తించారు. తమిళనాడు తిరుచిరాపల్లి జిల్లాకు చెందిన వ్యక్తిలో దీన్ని
కనుగొన్నారు. ఆ తర్వాత దేశంలో మరెక్కడా కూడా ఈ వేరియంట్ కనిపించలేదు. తాజాగా
కేరళలో వెలుగులోకి రావడంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది.

కోవిడ్-19 వేరియంట్ బిఏ.2.86కి జేఎన్.1 సబ్ వేరియంట్. ఈ వేరియంట్ ద్వారా
ఇప్పటి వరకు ఆస్పత్రిలో చేరడం, తీవ్రమైన అనారోగ్యానికి గురికాలేదని చీఫ్ ఎన్
కే అరోరా చెప్పారు. దాదాపుగా ఏడు నెలల అనంతరం భారత్‌లో కోవిడ్ కేసులు
పెరుగుతున్నా్యి. ఇప్పటికే పలు పాశ్చాత్య దేశాల్లో జేఎన్.1 వ్యాప్తి
పెరుగుతోంది.
[image: image.png]