న్యూఢిల్లీ : పాత పార్లమెంటు భవనానికి వీడ్కోలు పలకనున్న వేళ 10 మంది మహిళా
ఎంపీలు ఆ భవనంతో తమకున్న అనుబంధాన్ని, అనుభూతులను స్వదస్తూరీతో
అక్షరీకరించారు. భారత ప్రజాస్వామ్య ప్రయాణానికి కేంద్రంగా నిలిచిన ఈ భవనానికిక
తాము హృదయ పూర్వకంగా వీడ్కోలు పలుకుతున్నామని వివరించారు. తమ అనుభవాలను
అక్షరీకరించిన వారిలో హర్సిమ్రత్ కౌర్ (శిరోమణి అకాలీదళ్), ప్రియాంకా
చతుర్వేది (శివసేన), అనుప్రియా పటేల్ (అప్నా దళ్), పూనం మహాజన్ (బీజేపీ ),
మహువా మొయిత్రా (తృణమూల్), స్మృతి ఇరానీ (భాజపా), సుప్రియా సూలే (ఎన్సీపీ),
రమ్య హరిదాస్ (కాంగ్రెస్), నవనీత్ రాణా (స్వతంత్ర), పీటీ ఉష (రాజ్యసభ ఎంపీ)
ఉన్నారు.