న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జీ20 సదస్సును ముగించుకొని
వియత్నాం బయల్దేరి వెళ్లారు. ఆయన ఆదివారం ఉదయం రాజ్‌ఘాట్‌లో మహాత్మ గాంధీ
సమాధి వద్ద నివాళి అర్పించారు. అనంతరం విమానాశ్రయానికి చేరుకొన్నారు. అక్కడి
నుంచి తన ఎయిర్ ఫోర్స్‌వన్ విమానంలో బయల్దేరి వెళ్లారు. బైడెన్ అధికారం
చేపట్టిన తర్వాత భారత్‌లో తొలిసారి పర్యటించారు. శుక్రవారం మొదలైన ఆయన
పర్యటనలో తొలి రోజు ప్రధాని నరేంద్ర మోడీ తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
తాజాగా వియత్నాం పర్యటనలో కూడా ఆయన ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఎక్కువ
దృష్టిస్తారించనున్నారు. ఆది, సోమవారాలు ఆయన అక్కడే ఉంటారు. అక్కడి
కార్యకలాపాల్లో కూడా ఆయన మాస్క్ ధరించే పాల్గొననున్నారు.

భద్రతా దళాల అదుపులో బైడెన్ కాన్వాయ్‌లోని డ్రైవర్
బైడెన్ కాన్వాయ్‌లో ఓ డ్రైవర్‌ను శనివారం రాత్రి భద్రతా దళాలు అదుపులోకి
తీసుకొన్నాయి. అతడి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో అతడిని దళాలు
ప్రశ్నించాయి. బైడెన్ కాన్వాయ్‌లోని కొన్ని వాహనాలు అమెరికా నుంచి రాగా..
మరికొన్నింటిని భారత్‌లోనే కేటాయించారు. వీటిల్లో అద్దెకు తీసుకొన్న కారు ఒకటి
ఉంది.