నరేంద్ర మోడీ, షా తర్వాత ప్లేస్ ఆయనదే
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోషల్ మీడియాలో సరికొత్త
మైలురాయిని అందుకున్నారు. మైక్రోబ్లాగింగ్ సైట్ X(ట్విట్టర్)లో ఆయన ఫాలోవర్స్
సంఖ్య బుధవారం 2.6కోట్లు దాటింది. భారత్లో అత్యధిక మంది ఫాలోవర్స్ కలిగిన మూడో
రాజకీయ నేతగా నిలిచారు యోగి.