అయోధ్య రామ మందిరాన్ని వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించనున్న నేపథ్యంలో నిర్మాణ
పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి కాగా మొదటి
అంతస్తు పనులు సైతం చకచకా సాగుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలను నిర్వహకులు
సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.