న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో వైతెపా
అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. గురువారం ఉదయం ఢిల్లీ లో ఆమె వారిని
కలిశారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపైనే
సోనియా, రాహుల్‌తో తాను చర్చించినట్లు తెలిపారు.
అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. గురువారం ఉదయం ఢిల్లీ లో ఆమె వారిని
కలిశారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపైనే
సోనియా, రాహుల్‌తో తాను చర్చించినట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రజలకు మేలు చేసే దిశగా తాను నిరంతరం పనిచేస్తుంటానని షర్మిల
చెప్పారు. కేసీఆర్‌కు కౌంట్‌డౌన్ మొదలైందని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు.
వైతెపాను కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ప్రచారం నేపథ్యంలో సోనియా, రాహుల్‌తో
షర్మిల భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.