బెంగుళూరు : మే 22వ తేదీ నుంచి మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఆ సమావేశాల్లోనే కొత్తగా ఎన్నికైన
ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించి స్పీకర్ను ఎన్నుకుంటామని వెల్లడించారు. “మూడు
రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల జరగనున్నాయి. ప్రొటెం స్పీకర్గా సీనియర్
ఎమ్మెల్యే ఆర్వీ దేశ్పాండే.. ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు” అని సిద్ధూ
చెప్పారు.