న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఢిల్లీ యూనివర్సిటీ పీజీ
పురుషుల వసతిగృహంలో విద్యార్థులతో సంభాషించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు,
కెరీర్ ప్రణాళికల గురించి చర్చించారు. వారితో కలిసి హాస్టల్లోనే మధ్యాహ్న
భోజనం తిన్నారు.