బెంగుళూరు : వక్కలిగలు.. కర్ణాటకలో లింగాయత్‌ల తర్వాత రెండో అతిపెద్ద సామాజిక
వర్గం. కర్ణాటక జనాభాలో 15 శాతంగా ఉన్న వక్కలిగలను అసెంబ్లీ ఎన్నికల వేళ
ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్
ముమ్మరంగా యత్నిస్తున్నాయి. కర్ణాటకను ఏలిన ఏడుగురు సీఎంలు సహా దేశ మాజీ
ప్రధాని హెచ్డీ దేవెగౌడ వక్కలిగ సామాజిక వర్గానికి చెందిన వారే. పాత మైసూర్
సహా బెంగళూర్‌లో ఎక్కువగా ఉండే వక్కలిగలు దాదాపు 100 నియోజకవర్గాల్లో రాజకీయ
పార్టీల గెలుపోటములను శాసిస్తున్నారు. ఈసారి వీరు ఏ పార్టీకి జైకొడతారు అనేది
ఆసక్తికరంగా మారింది.