న్యూ ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీపై ఆ పార్టీ మాజీ నేత గులాం నబీ
ఆజాద్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తనతో సహా మరికొందరు సీనియర్ నాయకులు
కాంగ్రెస్ పార్టీని వీడటానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీయే ముఖ్య
కారణమని అన్నారు. చేతగానివారిలా ఉంటేనే ఆ పార్టీలో చోటు అని ఆజాద్
విమర్శించారు.