కేంద్రం, గుజరాత్ సర్కార్లకు నోటీసులు
న్యూఢిల్లీ : సామూహిక అత్యాచార బాధితురాలు బిల్కిస్ బానో దోషుల విడుదల కేసులో
కేంద్రం, గుజరాత్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. రెమిషన్
మంజూరు చేయడానికి సంబంధించిన పత్రాలను ఏప్రిల్ 18లోగా సిద్ధం చేసుకోవాలని
గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.