మైసూరులో ఆర్.కె.నారాయణ్ ఇంటి ముందున్న యాదవగిరి సర్కిల్లో ‘మాల్గుడి
డేస్’లోని మూడు పాత్రలను కాంస్య విగ్రహాలుగా ఆవిష్కరించారు. ఆ పాత్రలు–
స్వామి, మణి . అంటే గదాధారి, శంకర్…. ఈ విగ్రహాలు ఆర్. కె.నారాయణ్
ఇంటివైపు చూస్తూ ఉంటాయి. ఫొటోలో ఉన్నది తన పాత్రతో మురిసిపోయి సెల్ఫీ
తీసుకుంటున్న నాటి బాలనటుడు మంజూనాథ్. ఈ పని గవర్నమెంట్ చేయలేదు. ఊళ్లోని ఒక
పెద్దమనిషి డబ్బులు వెచ్చించి మన ఊరికి ఈ పని చేస్తే గౌరవం వ స్తుంది అని
చేశాడు. … మన రచయితకు నివాళి అవుతుంది అని భావించాడు.