కోల్కతా: కేంద్రం ఇస్తున్న డీఏతో సమానంగా కరవు భత్యం పెంచాలంటూ రాష్ట్ర
ఉద్యోగులు చేస్తున్న నిరసనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసహనం
వ్యక్తం చేశారు. ‘వారు(ఉద్యోగులు) తరచూ డీఏ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతమున్నదానికంటే పెంచడం కుదరదు. ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. ఇప్పటికే
అదనంగా మూడు శాతం డీఏ ప్రకటించాం. మీకు ఇంకా ఎంత కావాలి..? ఆ పెంపుతో మీరు
సంతోషంగా లేకపోతే నా తల తీసేయండి’ అని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు.