పోలింగ్ సజావుగా సాగిందని ముఖ్య ఎన్నికల అధికారి కిరణ్ కుమార్ దినకర్రావు
వెల్లడించారు. సాయంత్రం 4 గంటల వరకు 81.10 శాతం ఓటింగ్ నమోదైందని తెలిపారు.
త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. చెదురుమొదురు ఘటనలు మినహా

2024 సార్వత్రిక సమరానికి సెమీ ఫైనల్‌గా భావిస్తున్న 9 రాష్ట్రాల అసెంబ్లీ
ఎన్నికలు త్రిపురతో ప్రారంభమైనట్లైంది. త్రిపురలో ఉదయం 7 గంటలకు మొదలైన
పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు సాగింది.
2024 సార్వత్రిక సమరానికి సెమీ ఫైనల్‌గా భావిస్తున్న 9 రాష్ట్రాల అసెంబ్లీ
ఎన్నికలు త్రిపురతో ప్రారంభమైనట్లైంది. త్రిపురలో ఉదయం 7 గంటలకు మొదలైన
పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు సాగింది. ఎన్నికలు పూర్తి నిస్పాక్షికంగా
చేపట్టామని సీఈఓ దినకర్రావు వెల్లడించారు. 3,337 పోలింగ్ బూత్‌లలో ఒక పార్టీ
నుంచి ఒకరి కంటే ఎక్కువ మంది ఏజెంట్లను పోలింగ్ బూత్‌లకు అనుమతించామని
చెప్పారు. ఎన్నికలు పూర్తి నిస్పాక్షికంగా చేపట్టామని సీఈఓ దినకర్రావు
వెల్లడించారు. 3,337 పోలింగ్ బూత్‌లలో ఒక పార్టీ నుంచి ఒకరి కంటే ఎక్కువ మంది
ఏజెంట్లను పోలింగ్ బూత్‌లకు అనుమతించామని చెప్పారు. 40 నుంచి 45 ప్రాంతాల్లో
ఈవీఎంలు మొరాయించాయి. వెంటనే చర్యలు తీసుకున్న అధికారులు వాటి స్థానంలో వేరే
ఈవీఎంలను ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా బూత్ జామ్‌లు వంటి ఘటనలేవీ జరగలేదన్నారు.
40 నుంచి 45 ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించాయి. వెంటనే చర్యలు తీసుకున్న
అధికారులు వాటి స్థానంలో వేరే ఈవీఎంలను ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా బూత్
జామ్‌లు వంటి ఘటనలేవీ జరగలేదన్నారు.
త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా తన ఓటు హక్కును అగర్తలాలో
వినియోగించుకున్నారు. త్రిపురలో కచ్చితంగా భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు
చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా తన ఓటు
హక్కును అగర్తలాలో వినియోగించుకున్నారు. త్రిపురలో కచ్చితంగా బీజేపీ
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.