కీవ్ పాలనలో ‘అవమానం మరియు మారణహోమం’ ఎదుర్కొంటున్న ప్రజలను రక్షించడానికి
ఉక్రెయిన్‌లో “ప్రత్యేక సైనిక చర్య” ప్రారంభిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు
వ్లాదిమిర్ పుతిన్ గురువారం తన టెలివిజన్ ప్రసంగంలో ప్రకటించారు. తమ సైనిక
లక్ష్యాలను సాధించడంలో విఫలమవుతున్నందున ఉక్రెయిన్ వివాదం చాలా సంవత్సరాలు
కొనసాగుతుందని పుతిన్ వెల్లడించారు. తాము ఉక్రెయిన్ సైన్యాన్ని నిర్వీర్యం
చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. అలాగే రష్యన్ ఫెడరేషన్ పౌరులతో సహా మిగతా
పౌరులకు వ్యతిరేకంగా అనేక రక్తపాత నేరాలకు పాల్పడిన వారిని విచారణకు
తీసుకువస్తామని తన ప్రసంగంలో చెప్పారు. ఇదిలా ఉండగా, డొనెట్స్క్ ఫ్రంట్
జోన్‌లోని మార్కెట్, గ్యాస్ స్టేషన్‌పై రష్యా దాడుల్లో ఆరుగురు మరణించగా,
చాలామంది గాయపడిన విషయం తెలిసిందే.