పాకిస్తాన్ ప్రభుత్వం ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ కు
“షరతులు లేని చర్చల” కోసం శనివారం ఆహ్వానం పంపింది. ఇటువంటి సంభాషణలు రాజకీయ
ప్రక్రియకు అవసరమని, సమస్యాత్మక అంశాలపై అన్ని పక్షాలూ తమ వాదనలు
వినిపించినప్పుడే పరిష్కరించుకోవడం ఉత్తమమని పేర్కొంది. రైల్వేశాఖ మంత్రి
ఖవాజా సాద్ రఫీక్, అంతర్గత మంత్రి రాణా సనావుల్లా సంయుక్తంగా విలేకరుల
సమావేశంలో మాట్లాడుతూ… ప్రతిపక్ష పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ
ముందస్తు ఎన్నికలపై ప్రభుత్వంతో చర్చలు జరపాలని పిలుపునిచ్చారు.