ఓ మూగ వ్యక్తి దక్షిణ స్విట్జర్లాండ్లోని మార్టిగ్నీ అనే చిన్న పట్టణంలో గల
బ్యాంకుకు వెళ్లి 20,000 స్విస్ ఫ్రాంక్లను ($21,260) తీసుకున్నాడు. ఇంటికి
రాగానే తన డబ్బు కవరు తప్పిపోయిందని గ్రహించాడు. ఇంటికి వెళ్లే దారిలో ఎవరైనా
జేబు దొంగతనం చేసి ఉంటారని భావించి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఓ
అనుమానితుడిని కూడా పోలీసులు గుర్తించి విచారించాసాగారు. అయితే, డబ్బు కవరు ఓ
జంటకు దొరికింది. వారు డబ్బు బ్యాగు ఉన్న వ్యక్తి చిరునామా తెలుసుకుని నగదు
పూర్తిగా తిరిగి ఇవ్వడానికి అతని ఇంటికి వెళ్లారు. దీంతో బాధితుడు చాలా
సంతోషం వ్యక్తం చేశాడు. అతను డబ్బు తెచ్చిన జంటకు 500 ఫ్రాంక్లు ఇచ్చాడు. తమ
దేశ పౌరుల నిజాయితీకి ఇదో మంచి నిదర్శనమని పోలీసులు తెలిపారు.