ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిపర్వతం మౌనా లోవా హవాయిలో బద్దలైంది. ప్రపంచంలోనే
అతిపెద్ద అగ్నిపర్వతం మౌనా లోవా 40 ఏళ్ల తర్వాత తొలిసారిగా బద్దలైంది. నవంబర్
27న స్థానిక కాలమానం ప్రకారం సుమారు 11:30 గంటలకు అగ్నిపర్వతం బద్దలైంది.
ఆదివారం రాత్రి నుంచి ఎరుపు రంగులో లావా బయటకు ఎగసిపడుతోంది. ప్రస్తుతం
అగ్నిపర్వతం ఉన్న భాగం వరకే లావా పొంగుకొని వస్తోంది. ఇప్పటివరకైతే
దిగువ ప్రాంతాల్లోని ప్రజలకు దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదని అమెరికా
జియోలాజికల్ వోల్కనిక్ యాక్టివిటీ సర్వీసెస్ (యూఎస్జీఎస్)
వెల్లడించింది. అయితే.. లావా ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతున్నట్టు
అధికారులు గుర్తించారు. దీంతో, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 1984లో
మౌనా లోవా చివరిసారిగా విస్ఫోటనం చెందింది.