జీరో కోవిడ్ పాలసీ పేరుతో చాలా రోజులుగా అమలు చేస్తున్న కఠిన ఆంక్షలను
ఎత్తివేయాలని బీజింగ్ లో చైనీయులు భారీ ర్యాలీ చేపట్టారు. ఇందుకు సంబంధించిన
వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జిన్జియాంగ్ ప్రావిన్స్ రాజధాని
ఉరుమ్ కీ నగరంలో ఓ ఎత్తైన భవనంలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది
మరణించడంతో పాటు పలువురు గాయపడ్డారు. భవనం పాక్షికంగా లాక్ డౌన్ చేయడం వల్లే
నివాసితులు తప్పించుకోలేక మృతి చెందారని ప్రజలు ఆందోళనకు పిలుపునిచ్చారు.
లియాంగ్మా నది ఒడ్డున దాదాపు గడ్డకట్టే ఉష్ణోగ్రతల్లో వందలాది మంది ప్రజలు
రోడ్ల పైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు.