ఐరోపా పరిశోధకుల బృందం ఐదు శతాబ్దాల నాటి కోడ్‌ను ఛేదించింది. ఇది పవిత్ర
రోమన్ చక్రవర్తి, స్పెయిన్ రాజు చార్లెస్-5 ను చంపడానికి ఫ్రెంచ్ పన్నిన
కుట్రను వెల్లడిస్తోంది. చార్లెస్ 16వ శతాబ్దపు అత్యంత శక్తివంతమైన
వ్యక్తుల్లో ఒకరు. 40 సంవత్సరాలకు పైగా సాగిన ఆయన పాలనలో పశ్చిమ ఐరోపా,
అమెరికాలోని చాలా ప్రాంతాలను ఆక్రమించి విస్తారమైన సామ్రాజ్యాన్ని ఆయన
స్థాపించారు. 1547లో చక్రవర్తి ఫ్రాన్స్‌లోని తన రాయబారికి రాసిన లేఖను
అర్థంచేసుకోవడానికి తూర్పు ఫ్రాన్స్‌లోని లోరియా పరిశోధనా ప్రయోగశాల బృందానికి
ఆరు నెలల సమయం పట్టింది.
గందరగోళ కాలంలో స్పెయిన్, ఫ్రాన్స్ మధ్య వరుస యుద్ధాలు జరిగాయి. ఆ సమయంలో
చార్లెస్-5 నుంఛి జీన్ డి సెయింట్-మారిస్కు రాసిన లేఖ నాన్సీలోని
స్టానిస్లాస్ లైబ్రరీ సేకరణల్లో శతాబ్దాలుగా ఉంది.