మాస్కోను “స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం” అని పిలిచే తీర్మానాన్నిచట్టసభ
సభ్యులు ఆమోదించిన కొద్దిసేపటికే యూరోపియన్ పార్లమెంట్ వెబ్సైట్ బుధవారం
రష్యా అనుకూల హ్యాకర్లచే సైబర్ దాడికి గురైంది. ఈ విషయాన్నిస్వయంగా పార్లమెంట్
అధ్యక్షుడు రాబర్టా మెత్సోలా ట్విట్టర్లో ధ్రువీకరించారు. “యూరోపియన్
పార్లమెంట్ అధునాతన సైబర్టాక్లో ఉంది. క్రెమ్లిన్ అనుకూల సమూహం బాధ్యత
వహించాలలి” అని పార్లమెంట్ అధ్యక్షుడు రాబర్టా మెత్సోలా ట్విట్టర్లో పోస్ట్
చేశారు. తమ ఐటీ నిపుణులు మా వ్యవస్థలను కాపాడుతున్నారని ఆయన పేర్కొన్నారు.