బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ పరికరాల ద్వారా వేసిన ఓట్లను
రద్దు చేయాలని ఎన్నికల సంఘానికి బ్రెజిలియన్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో
డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సాఫ్ట్వేర్ బగ్‌ను నిందించారు. ఈ మేరకు ఆయన
లిబరల్ పార్టీ తరపున 33 పేజీల అభ్యర్థనను దాఖలు చేశారు. తన న్యాయవాది
మార్సెలో డి బెస్సా, మిగిలిన చెల్లుబాటు అయ్యే 51శాతం ఓట్లతో బోల్సోనారో
తిరిగి ఎన్నికలో గెలుస్తారని విలేకరులకు హామీ ఇచ్చారు. అయితే స్వతంత్ర
నిపుణులు ఈ లోపం ఫలితాల విశ్వసనీయతను మార్చలేదని పేర్కొంటున్నారు.